మదుపరులకు తీపి కబురు

ABN , First Publish Date - 2023-02-02T03:13:29+05:30 IST

క్లెయిమ్‌ చేయని షేర్లు, డివిడెండ్స్‌ తిరిగి క్లెయిమ్‌ చేసుకోవడం మరింత తేలిక కానుంది...

మదుపరులకు తీపి కబురు

క్లెయిమ్‌ చేయని షేర్లు, డివిడెండ్స్‌ తిరిగి క్లెయిమ్‌ చేసుకోవడం మరింత తేలిక కానుంది. ఇందుకోసం ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటక్షన్‌ ఫండ్‌ అథారిటీ (ఐఈపీఎ్‌ఫఏ) పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థ కూడా కార్పొరేట్‌ శాఖ నిర్వహణలోనే పని చేస్తుంది.

Updated Date - 2023-02-02T03:13:31+05:30 IST