హైదరాబాద్‌లో స్టార్టప్‌ జీ20 భేటీ

ABN , First Publish Date - 2023-01-26T01:13:37+05:30 IST

భారత జీ20 ప్రెసిడెన్సీలో భాగంగా ఏర్పాటైన స్టార్టప్‌ 20 ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌ ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లో స్టార్టప్‌ జీ20 భేటీ

న్యూఢిల్లీ: భారత జీ20 ప్రెసిడెన్సీలో భాగంగా ఏర్పాటైన స్టార్టప్‌ 20 ఎంగేజ్‌మెంట్‌ గ్రూప్‌ ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఆవిష్కరణలకు సంబంధించి విధానపరమైన సిఫారసులపై ఈ బృందం చర్చించనుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది.

Updated Date - 2023-01-26T01:13:37+05:30 IST