వెండి మరింత భారం

ABN , First Publish Date - 2023-02-02T03:14:54+05:30 IST

దేశీయ మార్కెట్లో వెండి ధర మరింత పెరగనుంది. దిగుమతి చేసుకునే వెండి కడ్డీలు, వెండితో చేసిన వస్తువులు, పాక్షికంగా...

వెండి మరింత భారం

దేశీయ మార్కెట్లో వెండి ధర మరింత పెరగనుంది. దిగుమతి చేసుకునే వెండి కడ్డీలు, వెండితో చేసిన వస్తువులు, పాక్షికంగా శుద్ధి చేసిన వెండిపై దిగుమతి సుంకం పెంచుతున్నట్టు ప్రకటించారు. దీం తో దేశీయ మార్కెట్లో వెండితో పాటు వెండితో చేసిన వస్తువుల ధర మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

Updated Date - 2023-02-02T03:14:56+05:30 IST