18250 పైన బుల్లిష్‌ (ఫిబ్రవరి 6-10 తేదీల మధ్య వారానికి)

ABN , First Publish Date - 2023-02-06T01:30:27+05:30 IST

నిఫ్టీ గత వారం 17972-17353 పాయింట్ల మధ్యన కదలాడి 310 పా యింట్ల లాభంతో 17854 వద్ద ముగి సింది...

18250 పైన బుల్లిష్‌ (ఫిబ్రవరి 6-10 తేదీల మధ్య వారానికి)

ఆస్ర్టో గైడ్‌

గత వారం నిఫ్టీ : 17854 (+310)

నిఫ్టీ గత వారం 17972-17353 పాయింట్ల మధ్యన కదలాడి 310 పా యింట్ల లాభంతో 17854 వద్ద ముగి సింది. ఈవారాంతంలో 18250 కన్నా పై న ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

20,50,100,200 రోజుల చలన సగటు స్థాయిలు 17969, 18200, 17625, 17293 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయి లుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి : 18250 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 17450

నిరోధ స్థాయిలు : 18050, 18150, 18250

(17950 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు : 17650, 17550, 17450

(17750 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి

Updated Date - 2023-02-06T01:30:29+05:30 IST