విద్యార్థుల వినూత్న ప్రదర్శన
ABN , First Publish Date - 2023-01-26T00:20:26+05:30 IST
తేతలి హైస్కూల్లో 74వ గణ తంత్ర దినోత్సవానికి స్వాగతం పలుకుతూ వినూత్నంగా 74 సంఖ్య ఆకారంలో విద్యార్థులు కూర్చున్నారు.

తణుకు, జనవరి 25: తేతలి హైస్కూల్లో 74వ గణ తంత్ర దినోత్సవానికి స్వాగతం పలుకుతూ వినూత్నంగా 74 సంఖ్య ఆకారంలో విద్యార్థులు కూర్చున్నారు. జాతీయ జెండాలు చేతబూని నినందించారు. హెచ్ఎం ఏడుకొండలు, ఉపాధ్యాయులు బీఎం గోపాలరెడ్డి, రమేష్, శ్రీనివాసు, రామకృష్ణ, అనూరాధ, రమాదేవి పాల్గొన్నారు.