హస్త కళాకారులకు చేయూతనివ్వాలి

ABN , First Publish Date - 2023-02-01T23:32:50+05:30 IST

హస్త కళాకారులకు చేయూతనివ్వాలని, ప్రతిఒక్కరూ కృషి చేయా లని పాలకొండ సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌ కోరారు.

హస్త కళాకారులకు చేయూతనివ్వాలి

పాలకొండ: హస్త కళాకారులకు చేయూతనివ్వాలని, ప్రతిఒక్కరూ కృషి చేయా లని పాలకొండ సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌ కోరారు. బుధవారం పట్టణంలోని కమ్యూ నిటీ హాల్‌లో హస్తకళలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హస్తకళల సేవా కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అపర్ణలక్ష్మి మాట్లాడుతూ హస్తకళలపై నైపుణ్యత పెంచుకో వాలన్నారు.షేర్‌ పీడీ సుధీర్‌కుమార్‌, హూప్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బేతాళ సుదర్శన్‌ బెన్హర్‌ హస్తకళాకారులకు అందిస్తున్న సేవలపై వివరించారు. రిసోర్స్‌పర్సన్లు, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, జీఐ, ఇండియన్‌ హ్యాండ్రీకాప్స్‌ తదితర అంశాలపై తెలియజేశారు.

Updated Date - 2023-02-01T23:32:52+05:30 IST