ఆర్‌బీకేలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2023-01-25T00:01:15+05:30 IST

మండలంలోని పరశురాంపురం, విక్రమపురం ఆర్బీకేల్లో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సింహాచలం మంగళవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా కేంద్రాల పనితీరు, ధాన్యం సేకరణ, రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. శ్రీకాకుళం రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ సురేష్‌బాబు ఆదేశాల మేరకు విజిలెన్స్‌ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఆర్‌బీకేలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

కొమరాడ : మండలంలోని పరశురాంపురం, విక్రమపురం ఆర్బీకేల్లో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సింహాచలం మంగళవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా కేంద్రాల పనితీరు, ధాన్యం సేకరణ, రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. శ్రీకాకుళం రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ సురేష్‌బాబు ఆదేశాల మేరకు విజిలెన్స్‌ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2023-01-25T00:01:15+05:30 IST