అవార్డు స్వీకరించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-01-26T01:20:44+05:30 IST

ఓటర్ల జాబితా రూపకల్పనలో మంచి ఫలితాలు సాధించినందుకుగాను ఉత్తమ అధికారిగా ఎంపికైన విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బుధవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నుంచి అవార్డు తీసుకున్నారు.

అవార్డు స్వీకరించిన కలెక్టర్‌

విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):

ఓటర్ల జాబితా రూపకల్పనలో మంచి ఫలితాలు సాధించినందుకుగాను ఉత్తమ అధికారిగా ఎంపికైన విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బుధవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నుంచి అవార్డు తీసుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇంకా గాజువాక నియోజకవర్గం ఎన్నికల అధికారి బి.లక్ష్మారెడ్డి, గాజువాక పరిధిలో 195వ పోలింగ్‌ కేంద్రం బీఎల్‌వో సునీత ఉత్తమ అధికారులుగా అవార్డు తీసుకున్నారు.

Updated Date - 2023-01-26T01:20:44+05:30 IST