Share News

దొంగ ఓట్లతో గెలుపునకు కుయుక్తులు: కూన

ABN , First Publish Date - 2023-11-22T00:05:47+05:30 IST

త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిం చిన సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ నాయ కులు దొంగ, అక్రమ ఓట్లతో గెలిచేం దుకు కుయుక్తులు పన్నుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవి కుమార్‌ ఆరోపించారు. మంగళవా రం మండలంలోని రాపాకలో విలేక రులతో మాట్లాడారు. ఫారం-7తో విపక్షాల సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్రలు జరుగుతున్నాయని ఆరో పించారు. రాష్ట్రంలో అధికారులను వశపరుచుకుని లేదా, భయపెట్టి ఓట్లదందాను సాగించాలని చూస్తున్నారని, టీడీపీ దీనిని సాగనివ్వదని చెప్పారు. టీడీపీ సాను భూతిపరుల ఓట్ల తొలగింపు విషయంలో నాయకులు అప్రత్తమంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలనుపరిశీలించి, ఎవరిఓట్లైౖనా తొలగిస్తే చేర్పించే ఏర్పాట్లు చేయాలన్నా రు.ఓటర్ల జాబితాపై పొందూరులోని పార్టీ కార్యాలయంలో నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రామ్మోహన్‌, నాయకులు ఎ.రాము, సీపాన శ్రీరంగ, బలగ శంకరభాస్కర్‌, ఎ. చినరంగ, కె.మనో హర్‌ పాల్గొన్నారు.

దొంగ ఓట్లతో గెలుపునకు కుయుక్తులు: కూన
మాట్లాడుతున్న రవికుమార్‌ :

పొందూరు: త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిం చిన సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ నాయ కులు దొంగ, అక్రమ ఓట్లతో గెలిచేం దుకు కుయుక్తులు పన్నుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవి కుమార్‌ ఆరోపించారు. మంగళవా రం మండలంలోని రాపాకలో విలేక రులతో మాట్లాడారు. ఫారం-7తో విపక్షాల సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్రలు జరుగుతున్నాయని ఆరో పించారు. రాష్ట్రంలో అధికారులను వశపరుచుకుని లేదా, భయపెట్టి ఓట్లదందాను సాగించాలని చూస్తున్నారని, టీడీపీ దీనిని సాగనివ్వదని చెప్పారు. టీడీపీ సాను భూతిపరుల ఓట్ల తొలగింపు విషయంలో నాయకులు అప్రత్తమంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలనుపరిశీలించి, ఎవరిఓట్లైౖనా తొలగిస్తే చేర్పించే ఏర్పాట్లు చేయాలన్నా రు.ఓటర్ల జాబితాపై పొందూరులోని పార్టీ కార్యాలయంలో నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రామ్మోహన్‌, నాయకులు ఎ.రాము, సీపాన శ్రీరంగ, బలగ శంకరభాస్కర్‌, ఎ. చినరంగ, కె.మనో హర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:05:48+05:30 IST