మాదక ద్రవ్యాల బారిన పడొద్దు

ABN , First Publish Date - 2023-03-18T23:56:01+05:30 IST

యువత మాద క ద్రవ్యాల బారిన పడొద్దని స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అసిస్టెం ట్‌ కమిషనర్‌ కేపీ గోపాలరావు అన్నా రు. వెంకటేశ్వర క ళాశాలలో శనివా రం డ్రగ్స్‌ రహిత సమాజం అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్‌కు అలవాటుపడితే జీవితం నాశనమవుతుం దని చెప్పారు. శారీరక, మానసికంగా ఇబ్బందులు గురవుతారని చెప్పారు. సమా జంలో గౌరవ మర్యాదలు కూడా కోల్పోతారని తెలిపారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి అంతా సమష్టిగా కృషిచేయాలని కోరారు.

 మాదక ద్రవ్యాల బారిన పడొద్దు

ఎచ్చెర్ల, మార్చి 18: యువత మాద క ద్రవ్యాల బారిన పడొద్దని స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అసిస్టెం ట్‌ కమిషనర్‌ కేపీ గోపాలరావు అన్నా రు. వెంకటేశ్వర క ళాశాలలో శనివా రం డ్రగ్స్‌ రహిత సమాజం అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్‌కు అలవాటుపడితే జీవితం నాశనమవుతుం దని చెప్పారు. శారీరక, మానసికంగా ఇబ్బందులు గురవుతారని చెప్పారు. సమా జంలో గౌరవ మర్యాదలు కూడా కోల్పోతారని తెలిపారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి అంతా సమష్టిగా కృషిచేయాలని కోరారు.

Updated Date - 2023-03-18T23:56:01+05:30 IST