జీతాలు చెల్లించరూ!

ABN , First Publish Date - 2023-01-24T23:37:53+05:30 IST

తమకు జీతాలు చెల్లించాల ని గ్రామీణ నీటి సరఫరా విభాగాని కి చెందిన పంపు ఆపరేటర్లు, వాల్‌ ఆపరేటర్లు, ఎలక్ట్రీషి యన్లు, వాచ్‌మ న్‌లు కోరారు. ఈ మేరకు మంగళవా రం ఎంపీడీవో కా ర్యాలయంలో ఈవో పీఆర్డీ శివాజీ పాణిగ్రాహికి వినతిపత్రం అందజేశారు.

  జీతాలు చెల్లించరూ!
ఈవోపీఆర్డీ శివాజి పాణిగ్రాహికి వినతిపత్రం అందిస్తున్న ఆపరేటర్లు

కవిటి: తమకు జీతాలు చెల్లించాల ని గ్రామీణ నీటి సరఫరా విభాగాని కి చెందిన పంపు ఆపరేటర్లు, వాల్‌ ఆపరేటర్లు, ఎలక్ట్రీషి యన్లు, వాచ్‌మ న్‌లు కోరారు. ఈ మేరకు మంగళవా రం ఎంపీడీవో కా ర్యాలయంలో ఈవో పీఆర్డీ శివాజీ పాణిగ్రాహికి వినతిపత్రం అందజేశారు. రెండేళ్లుగా జీతాలు చెల్లించ కపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. జీతాలు కోసం ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా జీతాలు చెల్లించాలని వేడుకు న్నారు. కార్యక్రమంలో సిబ్బంది ఎస్‌.మహేష్‌, పి.యోగి, ఎల్‌.భానోజి, జి.పరశు రాం, జి.శ్రీను, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:38:25+05:30 IST