లయన్స్‌ వనిత విభాగానికి అవార్డులు

ABN , First Publish Date - 2023-02-06T23:27:34+05:30 IST

లయన్స్‌క్లబ్‌ వనిత విభాగా నికి ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డులు వచ్చాయి. శ్రీకాకుళంలో ఆది వారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బెస్ట్‌ ప్రెసిడెంట్‌, బెస్ట్‌ క్లబ్‌, బెస్ట్‌ సభ్యులను ఎంపిక చేసి అభినందించారు.

లయన్స్‌ వనిత విభాగానికి అవార్డులు

పలాస: లయన్స్‌క్లబ్‌ వనిత విభాగా నికి ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డులు వచ్చాయి. శ్రీకాకుళంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బెస్ట్‌ ప్రెసిడెంట్‌, బెస్ట్‌ క్లబ్‌, బెస్ట్‌ సభ్యులను ఎంపిక చేసి అభినందించారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో పేదలకు అన్నదానం, వస్త్రదానాలు చేయడంతో పాట అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి నందుకు ఈ అవార్డులు వచ్చాయి. సంస్థకు అవార్డులు రావడంపై అధ్యక్షురాలు మల్లా జయశ్రీ, కార్యదర్శి తర్లాన శ్వేతకుమారి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-06T23:27:36+05:30 IST