AP News: పురాతన సిద్ధప్ప రామాలయంలో గుప్తనిధుల తవ్వకాలు

ABN , First Publish Date - 2023-01-06T09:30:30+05:30 IST

జిల్లాలోని ప్యాపిలి మండలం సిద్దన్నగట్టులోని పురాతనమైన సిద్దప్ప రామాలయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాలు చేపట్టారు.

AP News: పురాతన సిద్ధప్ప రామాలయంలో గుప్తనిధుల తవ్వకాలు

నంద్యాల: జిల్లాలోని ప్యాపిలి మండలం సిద్దన్నగట్టులోని పురాతనమైన సిద్దప్ప రామాలయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాలు చేపట్టారు. ఆలయం ముందు ఉన్న ధ్వజ స్తంభంను కూల్చివేసిన దుండగులు... గుప్త నిధుల కోసం పది అడుగులలోతు గుంత తీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-01-06T09:30:31+05:30 IST