ఐదు సచివాలయాలకు ఇన్‌చార్జి అడ్మిన్లు

ABN , First Publish Date - 2023-01-25T00:33:43+05:30 IST

నగర పాలక సంస్థ పరిధిలోని ఐదు సచివాలయాలకు ఇన్‌చార్జి అడ్మిన్లను నియమిస్తూ అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదు సచివాలయాలకు ఇన్‌చార్జి అడ్మిన్లు

కర్నూలు(న్యూసిటీ), జనవరి 24: నగర పాలక సంస్థ పరిధిలోని ఐదు సచివాలయాలకు ఇన్‌చార్జి అడ్మిన్లను నియమిస్తూ అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు అడ్మిన్లు సెలవులో ఉన్న కారణంగా ఆ సచివాలయాలకు ఇతర సచివాలయాల నుంచి ఇన్‌చార్జిలను నియమించారు. 43వ వార్డు 111, 112 సచివాలయాలకు కే.లలిత, సీహెచ్‌.గోవర్ధన్‌, 24 వార్డు 62 సచివాలయానికి ఎం.విజయ, 4వ వార్డు 9వ సచివాలయానికి ఎస్‌.శ్రీజ, 28వ వార్డు, 136వ సచివాలయానికి రమేష్‌ యాదవ్‌ను నియమించారు.

Updated Date - 2023-01-25T00:33:43+05:30 IST