తిరుపతమ్మ కల్యాణ ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2023-01-25T00:32:06+05:30 IST

తిరుపతమ్మ - గోపయ్య కల్యాణ మహోత్సవం ఫిబ్రవరి 5న జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను ఈవో జి.వి.డి.ఎన్‌.లీలాకుమార్‌, చైర్మన్‌ ఇంజం చెన్నకేశవ రావు పరిశీలించారు.

తిరుపతమ్మ కల్యాణ ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఈవోలీలాకుమార్‌, చైర్మన్‌ చెన్నకేశవ రావు

పెనుగంచిప్రోలు, జనవరి 24: తిరుపతమ్మ - గోపయ్య కల్యాణ మహోత్సవం ఫిబ్రవరి 5న జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను ఈవో జి.వి.డి.ఎన్‌.లీలాకుమార్‌, చైర్మన్‌ ఇంజం చెన్నకేశవ రావు పరిశీలించారు. అమ్మవారి కల్యాణాన్ని ఎక్కువ మంది భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. క్యూలైన్లు ప్రతిష్ఠంగా ఉండాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఈఈ వైకుంఠరావు, ఏఈ రాజు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:32:06+05:30 IST