కల్పవృక్ష.. హనుమంత వాహనంపై సర్వాంతర్యామి

ABN , First Publish Date - 2023-01-25T23:40:42+05:30 IST

బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోసువారిపల్లెలో కొలువై ఉన్న ప్రసన్న వేంకటరమణ స్వామి బుధవారం ఉదయం కల్పవృక్షవాహనం, సాయంత్రం హనుమంత వా హనంపై భక్తులను కటాక్షించారు.

కల్పవృక్ష.. హనుమంత వాహనంపై సర్వాంతర్యామి

తంబళ్లపల్లె, జనవరి 25: బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోసువారిపల్లెలో కొలువై ఉన్న ప్రసన్న వేంకటరమణ స్వామి బుధవారం ఉదయం కల్పవృక్షవాహనం, సాయంత్రం హనుమంత వా హనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 8 గంటల నుంచి దేవదేవుడు హనుమంత వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ అభయమిచ్చారు. ఆలయ ఇనస్పెక్టర్‌ రెడ్డిభాస్కర్‌, ఉప ప్రధాన అర్చ కుడు కృష్ణప్రసాద్‌ భట్టర్‌, అర్చకులు రాఘవేంద్ర స్వామి, రమేష్‌ స్వామిపాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:40:42+05:30 IST