పీలేరు హెచఎనఎస్‌ఎస్‌ డిప్యూటీ కలెక్టర్‌గా గోపాలకృష్ణ

ABN , First Publish Date - 2023-01-25T23:42:34+05:30 IST

హంద్రీ-నీవా సుజల స్రవంతి పీలేరు యూనిట్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా గోపాలకృష్ణ నియమితులయ్యారు.

పీలేరు హెచఎనఎస్‌ఎస్‌ డిప్యూటీ కలెక్టర్‌గా గోపాలకృష్ణ

పీలేరు, జనవరి 25: హంద్రీ-నీవా సుజల స్రవంతి పీలేరు యూనిట్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా గోపాలకృష్ణ నియమితులయ్యారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో తహసీల్దారుగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై డిప్యూటీ కలెక్టర్‌గా పీలేరులో నియమితులయ్యారు. బుధవారం ఆయన పీలేరు హెచఎనఎస్‌ఎస్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Updated Date - 2023-01-25T23:42:55+05:30 IST