పేకాడుతున్న ఏడుగురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-02-02T00:01:22+05:30 IST

జగ్గంపేట శివారులో పంట పొ లాల్లో పేకాట శిబిరంపై బుధవారం ఎస్‌ఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ సిబ్బందితో దాడి చేశారు. ఏడుగురు పేకాట రాయుళ్లను అదు

పేకాడుతున్న ఏడుగురి అరెస్ట్‌

జగ్గంపేట, ఫిబ్రవరి 1: జగ్గంపేట శివారులో పంట పొ లాల్లో పేకాట శిబిరంపై బుధవారం ఎస్‌ఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ సిబ్బందితో దాడి చేశారు. ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3980 స్వాధీనం చేసుకుని చేసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

Updated Date - 2023-02-02T00:01:23+05:30 IST