ఆ ఇద్దరితో వైసీపీలో వణుకు!

ABN, First Publish Date - 2022-12-06T19:50:55+05:30 IST

మొత్తానికి వైసీపీ సినిమా ప్రారంభమైంది. అథమ స్థాయి భాషతో రాజకీయ కాలుష్యాన్ని వెదజల్లుతున్న అధికార పక్షానికి జనసేనాని అదే భాషతో సమాధానం చెప్పిన తీరు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మొత్తానికి వైసీపీ సినిమా ప్రారంభమైంది. అథమ స్థాయి భాషతో రాజకీయ కాలుష్యాన్ని వెదజల్లుతున్న అధికార పక్షానికి జనసేనాని అదే భాషతో సమాధానం చెప్పిన తీరు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వ్యూహాలు మార్చుకుంటానంటూ పవన్ కుండబద్ధలు కొట్టగానే వైసీపీ నేతలు ఎప్పటిలానే తమ వాచాలతను దాచుకోలేకపోయారు. వైసీపీకి పవన్ కల్యాణ్ అతిపెద్ద వార్నింగ్ బేల్ మోగించారు.

Updated at - 2022-12-06T19:55:51+05:30

Read more