అయ్యప్ప భక్తుడిపై అనిల్ అనుచరుడు దాడి

ABN, First Publish Date - 2022-11-25T20:49:46+05:30 IST

నెల్లూరులో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఇంటి దగ్గర ఉద్రిక్తత తలెత్తింది.

నెల్లూరులో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఇంటి దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. అయ్యప్ప భక్తుడిపై అనిల్ అనుచరుడు రాయితో దాడి చేశాడు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఎమ్మెల్యే‌ అనిల్‌కుమార్ యాదవ్ ఇటీవల నెల్లూరు 6వ డివిజన్‌లో ముస్లిం టోపీ ధరించడం వివాదాస్పదం అయింది. నెల్లూరులోని అనిల్ ఇంటిని బీజేవైఎం శ్రేణులు ముట్టడించారు.

Updated at - 2022-11-25T20:52:00+05:30