Robot House: హైదరాబాద్‌లో రోబో హౌస్ .. చనిపోయిన వాళ్లు తిరిగొస్తారు

ABN, First Publish Date - 2022-12-06T19:38:16+05:30 IST

హైదరాబాద్‌లో రోబో హౌస్ ఏర్పాటు చేశారు. చనిపోయిన వాళ్లు తిరిగొస్తారని తయారీదారు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో రోబో హౌస్ ఏర్పాటు చేశారు. చనిపోయిన వాళ్లు తిరిగొస్తారని తయారీదారు చెబుతున్నారు. రోబోల తయారుదారు ఫణికుమార్ తన తల్లి ప్రతిరూపాన్ని రోబోలో చూసుకునేలా తయారు చేశారు. మరి కొన్ని రోబోలను ఫణికుమార్ తయారు చేసినట్లు తెలిపారు. మైత్రి అనే ఒక రోబోను తయారు చేసినట్లు తయారుదారు పణికుమార్ చెప్పారు. మరొక రోబోను తయారు చేసి రెస్టారెంట్‌కు సరఫరా చేసినట్లు చెప్పారు.

Updated at - 2022-12-06T19:40:02+05:30