కేటీఆర్‌ టార్గెట్ గా ఈడీ, ఐటీ దూకుడు..! లోగుట్టు ఎవరికెరుక ?

ABN, First Publish Date - 2022-12-06T22:36:17+05:30 IST

అందులో నిజంగా దర్యాప్తు కోణం ఉందా.. రాజకీయంగా పైచేయి సాధించడమే లక్ష్యమా..

అందులో నిజంగా దర్యాప్తు కోణం ఉందా.. రాజకీయంగా పైచేయి సాధించడమే లక్ష్యమా.. పొలిటికల్ గేమ్‌లో మూడో పార్టీ ప్రవేశించకుండా గేమ్ ఆడుతున్నారా.. అందుకే పనిలోపనిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సన్నిహితులపై కూడా ఐటీ దాడులు జరిగాయా..? బీజేపీ ప్రత్యర్థులను ఫిక్స్ చేస్తారా లేకపోతే బలహీనపరిచి వదిలేస్తారా.. మొత్తం వ్యవహారం లోగుట్టు ఏంటీ..?

Updated at - 2022-12-06T22:37:43+05:30