Jaggareddy: త్వరలో షర్మిల వ్యవహారాన్ని బయటపెడతా.. బీఎల్ సంతోష్‌, కవితను అరెస్ట్ చేయాలి

ABN, First Publish Date - 2022-12-02T19:21:24+05:30 IST

తెలంగాణలో సమస్యలపై ఎవరూ ప్రశ్నించనట్లు వైఎస్ షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

తెలంగాణలో సమస్యలపై ఎవరూ ప్రశ్నించనట్లు వైఎస్ షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఏపీలో సమస్యలపై ఆమె ఎందుకు మాట్లాడడంలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. త్వరలో షర్మిల వ్యవహారాలన్నీ బయటపెడతానని జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

Updated at - 2022-12-02T19:26:25+05:30