Collector: టీచర్‌గా మారిన కలెక్టర్‌..!

ABN, First Publish Date - 2022-12-02T20:13:27+05:30 IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉపాధ్యాయురాలిగా మారారు

చింతలమానేపల్లి: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉపాధ్యాయురాలిగా మారారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కాసేపు పాఠాలు బోధించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్ కేతిరిగూడెం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ తర్వాత పాఠశాల విద్యార్థులను మధ్యాహ్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Updated at - 2022-12-02T20:17:51+05:30