Karimnagar ZP Chairperson : భగ్గుమన్న విభేధాలు..

ABN , First Publish Date - 2022-11-19T12:15:10+05:30 IST

కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ కంటతడి పెట్టారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కాళ్ల మీద పడేందుకు ప్రయత్నించారు.

Karimnagar ZP Chairperson : భగ్గుమన్న విభేధాలు..

Updated Date - 2022-11-19T12:19:44+05:30 IST