మసాలా చాచ్‌

ABN , First Publish Date - 2022-04-23T17:42:00+05:30 IST

పెరుగు - మూడు కప్పులు, నీళ్లు - మూడు కప్పులు, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అరటీస్పూన్‌, పుదీనా - ఒక కట్ట, బ్లాక్‌ సాల్ట్‌ - రుచికి తగినంత, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.

మసాలా చాచ్‌

కావలసినవి: పెరుగు - మూడు కప్పులు, నీళ్లు - మూడు కప్పులు, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అరటీస్పూన్‌, పుదీనా - ఒక కట్ట, బ్లాక్‌ సాల్ట్‌ - రుచికి తగినంత, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.


తయారీ విధానం: బ్లెండర్‌ జార్‌లో పెరుగు తీసుకుని అందులో జీలకర్రపొడి, మిరియాల పొడి, బ్లాక్‌సాల్ట్‌ వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుని మరోసారి బ్లెండ్‌ చేసుకోవాలి.పుదీనా ఆకులను సన్నగా తరిగి గార్నిష్‌ చేసుకోవాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లగా సర్వ్‌ చేసుకోవాలి.

Read more