డబుల్‌ ఇంజన్‌తో అభివృద్ధి శూన్యం: కొప్పుల

ABN , First Publish Date - 2022-07-05T09:56:44+05:30 IST

బీజేపీ నేతలు వల్లె వేస్తున్న డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో జరిగే అభివృద్ధి, సంక్షేమం శూన్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

డబుల్‌ ఇంజన్‌తో అభివృద్ధి శూన్యం: కొప్పుల

జగిత్యాల, జూలై 4: బీజేపీ నేతలు వల్లె వేస్తున్న డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో జరిగే అభివృద్ధి, సంక్షేమం శూన్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం జగిత్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలన్నారు.  

Read more