TS News: అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం... అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-06T18:31:22+05:30 IST

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి యత్నం... ఉద్రిక్తతకు దారి తీసింది.

TS News: అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం... అరెస్ట్

హైదరాబాద్: యూత్ కాంగ్రెస్ (Youth Congress) ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి యత్నం... ఉద్రిక్తతకు దారి తీసింది. నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. యువతకు ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలంటు డిమాండ్ చేశారు. అసెంబ్లీ (Telangana Assembly) వేదికగా స్పష్టమైన హామీ ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నేతలు పట్టుబడ్డారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-09-06T18:31:22+05:30 IST