వరంగల్ - కరీంనగర్ బైక్‌తో యువకుల సర్కస్ ఫీట్లు

ABN , First Publish Date - 2022-12-10T13:20:42+05:30 IST

వరంగల్ - కరీంనగర్ హైవేపై ముగ్గురు యువకులు హల్‌చల్ చేశారు. బీమారం మెయిన్ రోడ్డుపై బైక్‌తో సర్కస్ ఫీట్లు చేశారు

వరంగల్ - కరీంనగర్ బైక్‌తో యువకుల సర్కస్ ఫీట్లు

హనుమకొండ : వరంగల్ - కరీంనగర్ హైవేపై ముగ్గురు యువకులు హల్‌చల్ చేశారు. బీమారం మెయిన్ రోడ్డుపై బైక్‌తో సర్కస్ ఫీట్లు చేశారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో డేంజరస్ డ్రైవింగ్ వీడియో వైరల్ అవుతోంది. సీపీ దృష్టికి వెళ్లడంతో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కేయూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బండి నంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సూర రమేష్, వల్లపు విలాకర్, వల్లపు నాగరాజును కేయూ పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2022-12-10T13:20:43+05:30 IST