నేడు యాదగిరిగుట్ట బంద్‌కు వ్యాపారుల పిలుపు

ABN , First Publish Date - 2022-04-05T14:09:06+05:30 IST

డు యాదగిరిగుట్ట బంద్‌కు స్థానికులు, వ్యాపారులు పిలుపునిచ్చారు

నేడు యాదగిరిగుట్ట బంద్‌కు వ్యాపారుల పిలుపు

యాదాద్రి:  నేడు యాదగిరిగుట్ట బంద్‌కు స్థానికులు, వ్యాపారులు పిలుపునిచ్చారు. యాదాద్రి ఆలయ ఈఓ గీతా తీరును నిరసిస్తూ గుట్ట బంద్‌కు పిలుపిచ్చారు. స్థానికులు, వ్యాపారులు. స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. కొండపైకి స్థానికుల వాహనాలు అనుమతించాలని డిమాండ్ చేశారు.

Read more