వేములవాడలో కిలాడి లేడీ అరెస్ట్

ABN , First Publish Date - 2022-12-12T12:48:20+05:30 IST

వేములవాడలో కిలాడి లేడీ అరెస్టైంది. సహకరించిన ప్రియుడు సహా మరో వ్యక్తి సైతం అరెస్ట్ అయ్యాడు

వేములవాడలో కిలాడి లేడీ అరెస్ట్

రాజన్న సిరిసిల్ల : వేములవాడలో కిలాడి లేడీ అరెస్టైంది. సహకరించిన ప్రియుడు సహా మరో వ్యక్తి సైతం అరెస్ట్ అయ్యాడు. ఆలయ పరిసరాల్లో మత్తుమందు ఇచ్చి మెడ లో చైన్‌ను కరీంనగర్‌లోని కిసాన్ నగర్‌కు చెందిన కల్లేపల్లి హేమ దొంగతనం చేసింది. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నిందితురాలిని పోలీసులు పట్టుకున్నారు. మనప్పురం గోల్డ్ లోన్‌లో చైన్ ఇచ్చి నిందితులు డబ్బులు తీసుకున్నారు. మనప్పురానికి సైతం నోటీసులు ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-12T12:48:20+05:30 IST

Read more