Padi kaushikreddy: ఎమ్మెల్సీగా నాకు తృప్తి లేదు

ABN , First Publish Date - 2022-11-18T12:48:16+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Padi kaushikreddy: ఎమ్మెల్సీగా నాకు తృప్తి లేదు

కరీంనగర్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushikreddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా తనకు తృప్తి లేదని... హుజురాబాద్ ఎమ్మెల్యే అయితేనే తృప్తి అని స్పష్టం చేశారు. ‘‘మీరు ఏది అడిగితే అది ఇస్తున్న.. హుజురాబాద్ ప్రజలు ఆలోచన చేయండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్న. కేసీఆర్ నాకు టికెట్ ఇస్తారు’’ అంటూ కౌశిక్ రెడ్డి (TRS MLC) పేర్కొన్నారు.

Updated Date - 2022-11-18T12:48:17+05:30 IST