అదనపు కలెక్టర్‌గా అశ్విని

ABN , First Publish Date - 2022-11-08T00:54:43+05:30 IST

వరంగల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా అశ్విని తనాజీ వకాడేను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ్‌స)గా పనిచేస్తున్న బి.హరిసింగ్‌ స్థానంలో ఆమెను బదిలీపై ఇక్కడకు పంపిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 అదనపు కలెక్టర్‌గా అశ్విని

వరంగల్‌ సిటీ, నవంబరు 7 : వరంగల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా అశ్విని తనాజీ వకాడేను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ్‌స)గా పనిచేస్తున్న బి.హరిసింగ్‌ స్థానంలో ఆమెను బదిలీపై ఇక్కడకు పంపిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, హరిసింగ్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2022-11-08T00:54:44+05:30 IST