ఈ బడ్జెట్‌లో విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యముంటుంది: వినోద్ కుమార్

ABN , First Publish Date - 2022-02-23T20:24:08+05:30 IST

ఈ బడ్జెట్‌లో విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యముంటుందని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు.

ఈ బడ్జెట్‌లో విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యముంటుంది: వినోద్ కుమార్

హైదరాబాద్ : ఈ బడ్జెట్‌లో విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యముంటుందని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. ములుగు కొత్తగూడెం మధ్యలో ఒక మెడికల్ రానుందన్నారు. తెలంగాణ ఆశించిన రితితో కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదన్నారు. కేంద్రం కర్నాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 16 వేల కోట్ల రూపాయల అప్పర్ బీమా ఇవ్వనుందని వినోద్ కుమార్ తెలిపారు.

Read more