మైనర్ బాలికపై ఆత్యాచారయత్నం

ABN , First Publish Date - 2022-01-23T12:41:24+05:30 IST

మైనర్ బాలికపై ఆత్యాచారయత్నం

మైనర్ బాలికపై ఆత్యాచారయత్నం

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గణపురం మండలం అప్పయ్యపల్లిలో మైనర్ బాలికపై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడిన్నపట్టుకొన్న గ్రామస్తులు  చితకబాది... గణపురం పోలీసులకు నిందితుడిని అప్పటించారు.  నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Read more