హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-07-27T00:38:08+05:30 IST

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెహదీపట్నం, అత్తాపూర్, టోలిచౌకీ, హైటెక్‌సిటీ, గచ్చిబౌలిలో అలాగే గోల్కొండ, షేక్‌పేట్, మణికొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెహదీపట్నం, అత్తాపూర్, టోలిచౌకీ, హైటెక్‌సిటీ, గచ్చిబౌలిలో అలాగే గోల్కొండ, షేక్‌పేట్, మణికొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయాయి. దాని ప్రభావంతో కొండాపూర్-కొత్తగూడ మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాడు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Read more