ఎక్సైజ్ అధికారులపై పెట్రోల్ పోసిన నిందితుడి భార్య

ABN , First Publish Date - 2022-06-08T00:56:57+05:30 IST

ఎక్సైజ్ అధికారులపై పెట్రోల్ పోసిన నిందితుడి భార్య

ఎక్సైజ్ అధికారులపై పెట్రోల్ పోసిన నిందితుడి భార్య

ఖమ్మం: జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం మంగ్య తండాలో బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రమేష్ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ భార్య ఎక్సైజ్ అధికారులపై పెట్రోల్ పోసినట్లు అధికారులు చెబుతున్నారు. రమేష్‌పై తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Read more