జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్‌రేప్‌పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-07T22:17:37+05:30 IST

జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్‌రేప్‌పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక గ్యాంగ్‌రేప్‌ ఘటనపై మహిళా కమిషన్ విచారణ చేపట్టింది.

జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్‌రేప్‌పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్‌రేప్‌పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక గ్యాంగ్‌రేప్‌ ఘటనపై మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. సికింద్రాబాద్ రేప్ కేసుపై కూడా మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌, డీజీపీకి ఎన్‌సీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. 

Read more