భూపాలపల్లి నియోజకవర్గం కాదు.. గండ్ర కాంప్లెక్స్: షర్మిల

ABN , First Publish Date - 2022-11-23T18:39:27+05:30 IST

కేసీఆర్‌ అంటే 'కల్వకుంట్ల కమీషన్ రావు' అని వైఎస్ షర్మిల (Ys Sharmila) విమర్శించారు.

భూపాలపల్లి నియోజకవర్గం కాదు.. గండ్ర కాంప్లెక్స్: షర్మిల

భూపాలపల్లి: కేసీఆర్‌ అంటే 'కల్వకుంట్ల కమీషన్ రావు' అని వైఎస్ షర్మిల (Ys Sharmila) విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పేరుతో వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని ఆమె ఆరోపించారు. భూపాలపల్లి నియోజకవర్గం కాదు.. గండ్ర కాంప్లెక్స్ అని పేర్కొన్నారు. సొంత ఎస్టేట్‌లా చేసి కబ్జాల పాలన సాగిస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గండ్ర (MLA Gandra Venkataramana Reddy) కనుసన్నల్లోనే మైనింగ్, ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Updated Date - 2022-11-23T18:39:27+05:30 IST

Read more