విషాదం... ఇద్దరు చిన్నారుల మృతి

ABN , First Publish Date - 2022-10-04T01:56:26+05:30 IST

విషాదం... ఇద్దరు చిన్నారుల మృతి

విషాదం... ఇద్దరు చిన్నారుల మృతి

వరంగల్‌: జిల్లాలోని ఉర్సుగుట్ట దగ్గర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Read more