‘దేశంలో ఏదో చేస్తామంటే నమ్ముతారా?’

ABN , First Publish Date - 2022-10-06T22:56:46+05:30 IST

‘దేశంలో ఏదో చేస్తామంటే నమ్ముతారా?’

‘దేశంలో ఏదో చేస్తామంటే నమ్ముతారా?’

హైదరాబాద్‌: బీజేపీకి బీ టీమ్ BRS అని మాజీ ఎంపీ వీహెచ్‌ అన్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమే BRS పార్టీ పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌ను దేశం పిలుస్తోందన్న బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఏమీ చేయనివారు.. దేశంలో ఏదో చేస్తామంటే నమ్ముతారా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో కేసీఆర్‌కు ఏ పార్టీ కూడా సహకరించదన్నారు. 

Read more