విద్యార్థి ఆత్మహత్య...ల్యాప్‌టాప్‌లో ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది....!!

ABN , First Publish Date - 2022-08-31T22:00:37+05:30 IST

విద్యార్థి ఆత్మహత్య...ల్యాప్‌టాప్‌లో ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది....!!

విద్యార్థి ఆత్మహత్య...ల్యాప్‌టాప్‌లో ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది....!!

సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఐటీ ఈ-బ్లాక్‌లోని గదిలో విద్యార్థి రాహుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ల్యాప్‌టాప్‌లో ఇంపార్టెంట్ మెసేజ్ ఉందని రాహుల్ సూసైడ్‌ లెటర్ ఉంది. సూసైడ్‌ లెటర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంటెక్ విద్యార్థి రాహుల్ స్వస్థలం నంద్యాల జిల్లాగా గుర్తించారు. 

Read more