19 మంది ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తున్నాం: టీఆర్ఎస్ ఎంపీలు

ABN , First Publish Date - 2022-07-26T23:51:11+05:30 IST

19 మంది ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తున్నాం: టీఆర్ఎస్ ఎంపీలు

19 మంది ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తున్నాం: టీఆర్ఎస్ ఎంపీలు

ఢిల్లీ: 19 మంది ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తున్నామమని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఎంపీలు మండిపడ్డారు. అధిక ధరలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని డిమాండ్ చేశామని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ధరల పెంపుతో పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read more