దాడులకు ప్రతి దాడులు ఉంటాయి: మంత్రి శ్రీనివాస్గౌడ్

ABN , First Publish Date - 2022-11-23T17:15:06+05:30 IST

టీఆర్‌ఎస్‌ (TRS) పాలనలో అన్నిరంగాల్లో రాష్ట్రం ముందుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ (Srinivas Goud అన్నారు.

దాడులకు ప్రతి దాడులు ఉంటాయి: మంత్రి శ్రీనివాస్గౌడ్

మహబూబ్నగర్: టీఆర్‌ఎస్‌ (TRS) పాలనలో అన్నిరంగాల్లో రాష్ట్రం ముందుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ (Srinivas Goud అన్నారు. తెలంగాణకు (Telangana) బీజేపీ (BJP) చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీలను ప్రయోగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు ప్రతి దాడులు ఉంటాయన్నారు. ముంబై, గోవాల్లోనూ కేసినో కేసులున్నాయని, తెలంగాణలో మాత్రమే ఉన్నాయా? అని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు.

Updated Date - 2022-11-23T17:15:06+05:30 IST

Read more