డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

ABN , First Publish Date - 2022-10-02T00:53:29+05:30 IST

డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్‌: డీజీపీ మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ నేతలు కలిశారు. రాహుల్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌‌కు నేతలు అనుమతి కోరారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని శక్తులను ఏకం చేసే యాత్రగా పేర్కొన్నారు. దేశాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జోడో యాత్రలో అందరూ పాల్గొని మద్దతు తెలపాలన్నారు. ఈనెల 24న నుంచి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. 

Read more