హాస్టల్ మూసివేస్తే ఎక్కడ ఉండాలి: విద్యార్థినులు

ABN , First Publish Date - 2022-09-17T21:30:41+05:30 IST

హాస్టల్ మూసివేస్తే ఎక్కడ ఉండాలి: విద్యార్థినులు

హాస్టల్ మూసివేస్తే ఎక్కడ ఉండాలి: విద్యార్థినులు

హైదరాబాద్: ఓయూ లేడీస్ హాస్టల్ ఎదుట విద్యార్థినుల ఆందోళనకు దిగారు. ఓయూలో హాస్టళ్లు మూసివేయవద్దని విద్యార్థినుల రాస్తారోకో నిర్వహించారు. హాస్టల్ మూసివేస్తే ఎక్కడ ఉండాలంటూ.. ఓయూ అధికారులను విద్యార్థినులు ప్రశ్నింస్తున్నారు. సెమిస్టర్, దసరా సెలవులు రావడంతో హాస్టల్ మూసివేస్తున్నామని తెలిపారు. ఓయూ వీసీ వచ్చి సమస్య పరిష్కరించాలని విద్యార్థినుల డిమాండ్ చేస్తున్నారు. ఓయూ గేట్లను పోలీసులు మూసివేశారు. 

Read more