ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి నోటీసులు

ABN , First Publish Date - 2022-12-06T21:09:35+05:30 IST

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌కి రాజాసింగ్ కామెంట్ చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి నోటీసులు

హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌కి రాజాసింగ్ కామెంట్ చేశారు. కోర్టు ఆదేశాలు పాటించకుండా.. ఓ సామాజికవర్గంపై కామెంట్‌ చేశారంటూ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లోగా రాజాసింగ్‌ వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు.

Updated Date - 2022-12-06T21:09:37+05:30 IST