ఫారెస్ట్ సిబ్బంది వాహనాలను ధ్వంసం చేసేందుకు రైతుల యత్నం

ABN , First Publish Date - 2022-07-05T23:36:28+05:30 IST

పోడు భూముల రైతులు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం చౌడవరంలో పోడు భూముల్లో సాగుకు యత్నించారు.

ఫారెస్ట్ సిబ్బంది వాహనాలను ధ్వంసం చేసేందుకు రైతుల యత్నం

ఖమ్మం: పోడు భూముల రైతులు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం చౌడవరంలో పోడు భూముల్లో సాగుకు యత్నించారు. పోడు రైతుల సాగును అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. ఫారెస్ట్ సిబ్బంది ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసేందుకు రైతుల యత్నించారు. 

Read more