రూ. 100 కే ట్రావెల్‌ 24 టికెట్‌

ABN , First Publish Date - 2022-09-13T16:14:29+05:30 IST

రూ. 100 కే ట్రావెల్‌ 24 టికెట్‌

రూ. 100 కే ట్రావెల్‌ 24 టికెట్‌

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రూ.20 తగ్గింపు 


హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులను ఆకట్టుకోవడంతోపాటు రద్దీ పెంచుకునేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ మరోసారి ట్రావెల్‌ 24 టికెట్‌ ధరను రూ.20 తగ్గించింది. దీంతో దీని ధర రూ.100కు చేరింది. ఈనెల 13 నుంచి 30 వరకు ఈ తగ్గింపు ధర వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.  

Read more