బోరు బావులపై చార్జీలు వసూలు చేస్తేనే...: హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-09-25T00:04:35+05:30 IST

బోరు బావులపై చార్జీలు వసూలు చేస్తేనే...: హరీష్‌రావు

బోరు బావులపై చార్జీలు వసూలు చేస్తేనే...: హరీష్‌రావు

సంగారెడ్డి: దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ ఎదుగుతుంటే బీజేపీ నేతలకు అసూయ పడుతున్నారని పేర్కొన్నారు. బోరు బావులపై చార్జీలు వసూలు చేస్తేనే రాష్ట్రాలకు అప్పులంటూ కేంద్రం ఒత్తిడి చేస్తుందన్నారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నా సంక్షేమాలు నిల్‌ అన్నారు. 

Read more